Spokes Person Warangal District Congress Committie

Saturday, December 19, 2015

Sunday, November 8, 2015

Waranagl Parliament Bye Elections Congress Party Candidate Sarvey Satyan...

Election Campaign in Bapoojinagar Kazipet today...(08-11-2015)











on (06-11-2015) at Somidi Warangal...కాజిపేట్ లోని 52వ డివిజన్ సోమిడి లో వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం...







ఈరోజు (06-11-2015) కాజిపేట్ లోని 52వ డివిజన్ సోమిడి లో వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ సర్వె సత్యనారాయణ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి KCR అహంకారానికి వచ్చిన ఈ ఉపఎన్నికలలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు...

Tuesday, November 3, 2015

Paper Cuttings of 03 Nov 2015








Meeting About the Warangal Bye-Elections...for Making Siricilla Rajaiah as an MP in Warangal Parliament...వరంగల్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య గారిని గెలిపించి KCR గర్వానికి మరియు అహంకారానికి బుద్ధి చెప్పాలని



వరంగల్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య గారిని గెలిపించి KCR గర్వానికి మరియు అహంకారానికి బుద్ధి చెప్పాలని నేడు (02-11-2015) కాజిపేట్ 53వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ SC సెల్ వరంగల్ పచ్చిమ ఇంచార్జ్ అరూరి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం లో పార్టీ శ్రేణులకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ పిలుపునిచ్చారు.

Wednesday, October 21, 2015

మోడీ ప్రభుత్వం లో దళితులకు, మైనారిటీలకు మరియు బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు... The kids has been burnt to death by modi Govt and RSS...




ఢిల్లీ సమీపంలోని సన్ పెడ్ గ్రామంలో దళిత చిన్నారులను సజీవదహనం చేసిన వారిని కఠీనంగా శిక్షించాలని నేడు (21-10-2015) కాజిపేట్ విద్యానగర్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.అర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ అధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

The kids has been burnt to death by modi Govt and RSS





మోడీ ప్రభుత్వం లో దళితులకు, మైనారిటీలకు మరియు బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు
ఢిల్లీ సమీపంలోని సన్ పెడ్ గ్రామంలో దళిత చిన్నారులను సజీవదహనం చేసిన వారిని కఠీనంగా శిక్షించాలని నేడు (21-10-2015) కాజిపేట్ విద్యానగర్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.అర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ అధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

Sunday, October 18, 2015

Koppula Raju AICC SC Cell Chairman







కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం


నేడు (18-10-2015) కాజిపేట్ చింతల్ బస్తి రైల్వే కాలనీ లో కాంగ్రెస్ పార్టీ 36వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో టీ.పీ.సి.సి. రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ మరియు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకుస్ లు పాల్గొని మాట్లాడుతూ రేపు (19-10-2015) హన్మకొండ నందన గార్డెన్స్ లో మధ్యానం 3:30 గం.లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గలదు. సమావేశంలో AICC ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ.దిగ్విజయ సింగ్ గారు మరియు రాష్ట్ర నాయకులూ పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేనులంత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు...