Spokes Person Warangal District Congress Committie

Thursday, June 2, 2016

Telangana State Formation Day Celebrations 2016

Telangana State Formation Day Celebrations in Bapujinagar Chowrastha, Kazipet.

నేడు (02-06-2016) తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దివోత్సవం సందర్బంగా కాజిపేట్ బాపుజినగర్ చౌరస్తా లో తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి. సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం మరియు 34వ డివిజన్ లోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులతో సహపంక్తి భోజనం కార్యక్రమం జరిగినది.
~మహమ్మద్ అంకుస్
జిల్లా అధికార ప్రతినిధి
జిల్లా కాంగ్రెస్ కమిటీ వరంగల్.