Spokes Person Warangal District Congress Committie

Sunday, July 31, 2016

Eamcet 2 Leakage is Telangana Govt Fault Says: Warangal DCC President Na...

Bonalu Festival Warangal DCC President Naini Rajender reddy

Bonalu Festival mahankali Goddess







Today (31-07-2016) Mahankali Festival Celebrations in Vishnupuri Kazipet. shri. Naini Rajender Reddy Garu DCC Warangal President have atteneded as a Guest of Honour...





జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి నేడు (31-07-2016) కాజిపేట్ విష్ణుపురి లోని శ్రీ మహంకాళి అమ్మవారి జాతర పండుగలో పాల్గొని కాజిపేట్ ప్రజలు మరియు జిల్లా ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు, మహంకాళి అమ్మవారి గుడి అర్చకులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు... ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ అంకూస్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మేకల ఉపేందర్, పసునూరి మనోహర్,మద్దెల శోభా రాణి,ఇప్ప శ్రీకాంత్, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, యాకూబీ, గుర్రం అమర్నాథ్,మాశిరపు సాంబశివరావు, ప్రదీప్, నాగపురి రాంకీ గౌడ్, మహమ్మద్ రహమతుల్లా, ఫారాజ్, స్థానిక యూత్ నాయకులూ, మహిళా నాయకులూ, తదితరులు పాల్గొన్నారు.